Marwaris spoke on the Marwari Go Back movement. They said that if one person makes a mistake, it is not because everyone has made a mistake. They asked everyone to stay together. However, they want action to be taken against those who committed the mistake in the Menda Market incident. It is said that they came to Hyderabad when the Nawab was there. Meanwhile, the movement against Marwaris is gaining momentum. Go Back Marwadi.
మార్వాడి గో బ్యాక్ ఉద్యమంపై మార్వాడీలు మాట్లాడారు. ఒక్కరు తప్పు చేస్తే అందరు తప్పు చేసినట్లు కాదన్నారు. అందరు కలిసి ఉండాలని కోరారు. అయితే మెండా మార్కెట్ ఘటనలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నావాబ్ ఉన్నప్పుడే హైదరాబాద్ వచ్చినట్లు చెబుతున్నారు. కాగా మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంటుంది.
#GoBackMarwadi
#hyderabad
#GoretiRamesh